రోహిత్‌ కెప్టెన్సీ అద్భుతం: బుమ్రా

53చూసినవారు
రోహిత్‌ కెప్టెన్సీ అద్భుతం: బుమ్రా
రోహిత్ శర్మ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని భారత టాప్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా పేర్కొన్నాడు. ఆటగాడిగానూ రాణిస్తూ జట్టును నడిపించడం చిన్న విషయం కాదని అభిప్రాయపడ్డాడు. ‘గత వరల్డ్‌ కప్‌లోనూ చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. ఇప్పుడు ప్రతీ మ్యాచ్‌లో ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేసింది. అతడి జోరు ఏమాత్రం తగ్గలేదు. ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాడు. అతడి నాయకత్వంలో ఆడటం బాగుంది. జట్టులోని ప్రతి ఒక్కరి ఆత్మవిశ్వాసం అత్యుత్తమంగా ఉంది’’ అని తెలిపాడు.

సంబంధిత పోస్ట్