గుజరాత్‌లో భారీ వర్షాలు.. పేకమేడలా కూలిన బ్రిడ్జి

66చూసినవారు
గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో చాలా ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో పాటు వంతెనలు ప్రమాదకరంగా మారాయి. తాజాగా చోటిలాలోని హబియాసర్ గ్రామం సమీపంలో ఉన్న బ్రిడ్జి పేకమేడలా కూలిపోయింది. దీనిని స్థానికులు వీడియో తీసి షేర్ చేయడంతో వైరలవుతోంది. ఈ బ్రిడ్జి వర్షాల ప్రభావమా? లేక ప్రభుత్వ వైఫల్యమా అనేది తేలాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్