తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు

64చూసినవారు
బంగాళాఖాతంలో వాయుగుండం.. అటు అరేబియా మహాసముద్రంపై కదులుతున్న తుపాను ప్రభావంతో ఏర్పడిన రుతుపవన ద్రోణి కలవడంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురిసింది. వర్షాల ధాటికి వాగులు, వంకలు ఏకమై నదులు ఉగ్రరూపం దాల్చాయి. నగరాలను వరద నీటితో ముంచెత్తాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు గ్రామాలు జలదిగ్భంధమయ్యాయి. విజయవాడ-హైదరాబాద్, హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారులపై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్