హెలికాప్టర్ క్రాష్.. 9 మంది మృతి

582చూసినవారు
హెలికాప్టర్ క్రాష్.. 9 మంది మృతి
కొలంబియాలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఉత్తర బొలివర్‌లో జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది కొలంబియన్ సైనికులు మృతిచెందారు. బొలివర్‌లో అతిపెద్ద కొకైన్ కార్టెల్‌తో పోరాడేందుకు సైనికులను తరలిస్తుండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. హెలికాప్టర్ క్రాష్ కావడంపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్