ఈ సమస్యలుంటే.. వెల్లుల్లి జోలికి వెళ్లకండి..

528చూసినవారు
ఈ సమస్యలుంటే.. వెల్లుల్లి జోలికి వెళ్లకండి..
వెల్లుల్లిలో జీర్ణక్రియ సమస్యలు, కొలెస్ట్రాల్ తగ్గించడం, క్యాన్సర్ కణాలను నాశానం చేసే గుణాలుంటాయి. కానీ రకాల సమస్యలున్నవారు వీలైనంత వరకూ వెల్లుల్లికి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. హెపటైటిస్ ఉన్నవారు, డయేరియాతో బాధపడేవారు తీసుకోకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా వెల్లుల్లిని తక్కువగా తినాలి. రక్తపోటు సమస్య ఉన్నవారు కూడా వెల్లుల్లిని దూరం పెట్టాలి.

సంబంధిత పోస్ట్