ఆస్పత్రిలో చేరిన హీరో షారుఖ్ ఖాన్!

49509చూసినవారు
ఆస్పత్రిలో చేరిన హీరో షారుఖ్ ఖాన్!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. డీహైడ్రేషన్/వడదెబ్బతో అహ్మదాబాద్ ాద్ లోని కేడీ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు సమాచారం. అహ్మదాబాద్ స్టేడియంలో నిన్న కేకేఆర్ VS హైదరాబాద్ మ్యాచ్ ఉండటంతో ఆయన అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో వడగాల్పుల ప్రభావంతో షారుఖ్ అస్వస్థతకు లోనైనట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్