పార్టీ జెండా ఆవిష్కరించిన హీరో విజయ్

53చూసినవారు
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ఈ ఏడాది 'తమిళగ వెట్రి కళగం' పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీకి సంబంధించి జెండాను ఆవిష్కరించారు. చెన్నైలో తన పార్టీ కార్యాలయంలో విజయ్ ఈ జెండాను ఎగురవేశారు. ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న పార్టీ జెండాపై రెండు ఏనుగులు అటూ ఇటూ ఉన్నాయి. జెండాతో పాటు పార్టీ గీతాన్ని కూడా ఆయన విడుదల చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్