హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ హన్సిక

80చూసినవారు
హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ హన్సిక
హీరోయిన్ హన్సిక ముంబయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోదరుడి భార్య ఫిర్యాదు మేరకు హన్సికతో పాటు అలాగే ఆమె తల్లిపై ముంబయి పోలీసులు గతంలో గృహ హింస కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తనపై అలాగే తన తల్లిపై నమోదైన గృహ హింస కేసును క్వాష్ చేయాలని హన్సిక హైకోర్టును ఆశ్రయించారు. అయితే వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను జులై 3వ తేదీకి వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్