వర్షాలు పడే సమయంలో వాహన ప్రయాణంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. టైర్ల గ్రిప్/థ్రెడ్ బాగోలేకపోతే వాటిని వెంటనే మార్చుకోవాలి. టైర్లలో గాలిని సరిగా చెక్ చేసుకోవాలి. వర్షంలో పరిమిత వేగంతో ప్రయాణించాలి. ఇంజిన్, బ్రేక్స్ పాడ్స్, విండ్ స్క్రీన్ వైపర్ల కండిషన్ చెక్ చేసుకోవడం మేలు. ఎమర్జెన్సీ కిట్లు వాహనంలో అందుబాటులో ఉంచుకోవాలి. అత్యవసర సమయాల్లో #Dial100 కి కాల్ చేయడానికి మొబైల్/వాహనంలో స్పీడ్ డయల్ ఏర్పాటు చేయాలి.