కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్‌కు భారీ షాక్‌? (వీడియో)

66చూసినవారు
ఐపీఎల్‌ 2025లో భాగంగా గురువారం కేకేఆర్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలినట్లు తెలుస్తోంది. SRH ఆల్‌రౌండర్ అనికేత్‌ వర్మ బుధవారం ప్రాక్టీస్‌ చేస్తుండగా గాయపడ్డాడని సమాచారం. నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా అనికేత్‌ కాలి బొటన వేలుకు బంతి బలంగా తాకిందని.. నొప్పితో అతడు విలవిలలాడినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అనికేత్ ఈరోజు మ్యాచ్‌లో ఆడతారో లేదో వేచి చూడాలి.

సంబంధిత పోస్ట్