హిజ్రా హత్యకేసు.. బన్నీని ఎన్‌కౌంటర్ చేయాలని బాధితుల డిమాండ్!

79చూసినవారు
హిజ్రా హత్యకేసు.. బన్నీని ఎన్‌కౌంటర్ చేయాలని బాధితుల డిమాండ్!
AP; విశాఖ అనకాపల్లిలో జరిగిన హిజ్రా హత్యకేసుపై ట్రాన్స్‌జెండర్స్ ఆగ్రహంతో రెచ్చిపోతున్నారు. తాము ఆడా కాదు మగ కాదు.. అర్ధనారీశ్వరులమని, ప్రభుత్వం తమకు ప్రత్యేక చట్టం కల్పించాలి కోరుతున్నారు. దీపునీ చంపిన బన్నీని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  సమాజంలో చులకనగా చూడబడుతున్న ట్రాన్స్ జెండర్ లకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తయారుచేసి జీవో ఇవ్వాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్