ఈరోజు సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని చంద్రబాబు కుటుంబం దర్శించుకుంది. అయితే కొడుకు బర్త్ డే సందర్భంగా నారా బ్రాహ్మణి ధరించిన చీర అందరినీ ఆకట్టుకుంది. ఆమె కట్టుకున్న శారీపై వాల్మీకి చరిత్ర ఉంది. చీరపై వాల్మీకి చరిత్ర ప్రింట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.