హానర్ మ్యాజిక్ 6 ప్రో ఫోన్‌ను హెచ్‌టెక్ లాంచ్ చేసింది. అడ్వాన్స్ ఫొటోగ్రఫీ, డిస్‌ప్లే క్వాలిటీ, ఏఐ ఫీచర్లతో తీసుకొచ్చిన ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇది. 12జీబీ+512 జీబీ వేరియంట్ ధరను కంపెనీ రూ.89,999గా నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి అమెజాన్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఆఫ్‌లైన్ స్టోర్స్, హానర్ వెబ్‌సైట్‌లోనూ ఈ ఫోన్ లభిస్తుంది. ఇందులో 6.8 అంగుళాల 1.5K ఓఎల్‌ఈడీ క్వాడ్ కర్వ్‌డ్ ఎల్‌టీపీఓ డిస్‌ప్లే ఇచ్చారు.