హీరో రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్

67చూసినవారు
హీరో రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు చెన్నై లోని వేల్స్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. ఈ నెల 13వ తేదీన చెన్నైలోని పల్లవరంలోని వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుక జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరుకానున్న రామ్ చరణ్ కు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అధ్యక్షుడు డీజీ సీతారాం ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నారు. సినీ నిర్మాత ఈసరి గణేష్, యూనివర్శిటీ ఛాన్సలర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్