అనంతపురం జిల్లాలో జన్మించిన రమాప్రభ

63చూసినవారు
అనంతపురం జిల్లాలో జన్మించిన రమాప్రభ
రమాప్రభ 1946, మే 5న అనంతపురం జిల్లాలోని కదిరిలో జన్మించారు. రమాప్రభ కొట్టి చిన్నమ్మ, గంగిశెట్టి దంపతులకు నాలుగో సంతానంగా పుట్టింది. ఆమె పుట్టే నాటికి ఆమె మేనత్త, మేనమామలకు పిల్లలు లేరు. రమాప్రభ నెలరోజుల పసికందుగా ఉన్నప్పుడు.. తన మేనత్త, మేనమామలు దత్తత తీసుకున్నారు. మేనమామ కృష్ణదాస్‌ ముఖర్జీ అబ్రకం గనుల్లో పని చేసేవాడు.

సంబంధిత పోస్ట్