ఇండియాకు +91 కోడ్ ఎలా వచ్చిందంటే

70చూసినవారు
ఇండియాకు +91 కోడ్ ఎలా వచ్చిందంటే
బారతదేశంలోని ఫోన్ నంబర్లకు అంతర్జాతీయ కాల్స్ చేయాలంటే నంబర్ కు ముందు +91 కలపాల్సి ఉంటుంది. అది ఎలా వచ్చిందో తెలుసా. ప్రపంచ దేశాలకు ఈ కోడ్లను ఐక్యరాజ్యసమితి కేటాయించింది. అందుకోసం వివిధ ప్రాంతాలను 9 జోన్లుగా విభజించింది. వీటిలోని 9వ జోన్ లో ఆసియా, గల్ఫ్ దేశాలున్నాయి. ఈ క్రమంలోనే భారత్ కు +91, పాక్ (+92), అఫ్గాన్ (+93) వరుసలో కోడ్లను కేటాయించింది.

సంబంధిత పోస్ట్