ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడికక్కడే మృతి

55చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడికక్కడే మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలబురగి జిల్లాలోని సేడం తాలూకాలోని అబాల్ గ్రామంలో శుక్రవారం రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులను సిద్ధు, సురేష్ రెడ్డి, మల్లు పూజారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో బైక్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సంఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్