పేలిపోయిన స్టార్ షిప్ రాకెట్ (వీడియో)

58చూసినవారు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ప్రయోగించిన భారీ రాకెట్ 'స్టార్ షిప్' విఫలమైంది. డమ్మీ స్టార్‌లింక్ శాటిలైట్స్‌తో భూకక్ష్యలోకి ప్రవేశించాల్సిన సమయంలో పేలిపోయింది. దాని శకలాలు అమెరికాలోని ఫ్లోరిడా, బహామాస్ దీవుల ప్రాంతాల్లో కూలాయి. దీంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. రాకెట్ వైఫల్యంపై దర్యాప్తు చేస్తున్నామని స్పేస్ఎక్స్ పేర్కొంది.

సంబంధిత పోస్ట్