మనకు గూస్‌బంప్స్‌ ఎలా వస్తాయి?

67చూసినవారు
మనకు గూస్‌బంప్స్‌ ఎలా వస్తాయి?
సాధారణంగా మన చర్మం మీద ఉండే వెంట్రుకలను సపోర్ట్‌ చేసేందుకు 'ఎరక్టర్ పిలి' అనే ఓ కండరం ఉంటుంది. ఈ కండరం సంకోచించినప్పుడు అక్కడి చర్మం దగ్గరకు వచ్చి వెంట్రుకలు పైకి లేస్తాయి. అయితే బయట జరిగిన విషయాల వల్ల మనం షాక్‌కి గురైనప్పుడు మెదడు, శరీరాన్ని అప్రమత్తం చేయాలనుకుంటుంది. ఈ క్రమంలోనే రక్తం వేగం కాస్త పెరిగి చర్మం కండరాలు బిగుసుకుపోతాయి. దీంతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ గూస్‌బంప్స్‌ కేవలం మనుషులకే కాదు, చాలా రకాల జీవులకు కూడా వస్తాయి.

సంబంధిత పోస్ట్