IAS ఆఫీసర్లకు ఎంత జీతం వస్తుందంటే?

586చూసినవారు
IAS ఆఫీసర్లకు ఎంత జీతం వస్తుందంటే?
భారతదేశంలో అత్యంత గౌరవప్రదమైన ఉద్యోగాల్లో ఐఏఎస్ ఒకటి. అత్యంత పోటీ ఉండే ఉద్యోగం కూడా ఇదే కావడం విశేషం. దేశంలో ఓ IAS అధికారి జీతం ర్యాంక్, ఎక్స్‌పీరియన్స్ పై ఆధారపడి ఉంటుంది. 7వ పే కమిషన్ ప్రకారం ఐఏఎస్ అధికారి ప్రాథమిక వేతనం నెలకు రూ. 56,100 నుండి క్యాబినెట్ సెక్రటరీ పదవికి నెలకు రూ. 2,50,000 వరకు ఉంటుంది. వేతనంతో పాటు డియర్‌నెస్ అలవెన్స్, ఇంటి అద్దె, ట్రావెల్ అలవెన్స్ ఇలా అనేక ఇతర సదుపాయాలు పొందుతారు.

సంబంధిత పోస్ట్