శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

64చూసినవారు
శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు ఖాళీగా ఉన్నాయి. కేవలం 5 గంటల్లోనే శ్రీవారి సర్వదర్శనం భక్తులకు లభిస్తోంది. ఇక నిన్న స్వామివారిని 63,095 మంది భక్తులు దర్శించుకోగా, 23,127 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్