చేప ప్రసాదం ఎలా ఇస్తారు?

76చూసినవారు
చేప ప్రసాదం ఎలా ఇస్తారు?
కొర్రమీను లేదా మరో రకం చేపల్లో ఇంగువ లేదా బత్తిని సోదరులు తయారు చేసిన పదార్థాన్ని పెట్టి, తమ వద్దకు వచ్చే ప్రజలకు, ఆస్తమా బాధితులకు మృగశిర కార్తె ప్రారంభం తర్వాత నోటి ద్వారా మింగటానికి ఇస్తుంటారు. లక్షలాది మంది ఈ ప్రసాదం కోసం వస్తుంటారు. పైగా ఈ చేప ప్రసాదాన్ని ఇచ్చే విధానం అభ్యంతరకరంగా, అపరిశుభ్రంగా ఉంటుంది. ఒకరి నోటిలో చేపప్రసాదాన్ని చేతులతో కుక్కేస్తుంటారు. అదే చేత్తో మరో వ్యక్తికి, ఇలా ఎంతోమందికి చేప ప్రసాదాన్ని ఇస్తుంటారు.

సంబంధిత పోస్ట్