డ్రగ్స్ తీసుకుంటున్న వారిని గుర్తించడమెలా?

1084చూసినవారు
డ్రగ్స్ తీసుకుంటున్న వారిని గుర్తించడమెలా?
డ్రగ్స్ తీసుకునే వారి లక్షణాలెలా ఉంటాయో వైద్య నిపుణులు వివరించారు. డ్రగ్స్ కు అలవాటు పడటం వల్ల ఆకలి తగ్గిపోతుంది. జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. నిద్రలో సమస్యలు, మానసిక ఒత్తిడి, మూడ్ స్వింగ్స్, అందరితో పోట్లాటలు చేస్తారు. చేతులు, కాళ్ళు వణకడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. జుట్టు ఎండిపోతుంది, వయసు మీరిపోయినట్లు కనిపిస్తారు. మాటలో తడబాటు కలుగుతుంది. కొంత మందికి ఫిట్స్ కూడా వస్తాయని వైద్యులు చెప్పారు.

సంబంధిత పోస్ట్