ఐపి అంటే ఏమిటి?

569చూసినవారు
ఐపి అంటే ఏమిటి?
IP అంటే దివాలా పిటిషన్. ఒక వ్యక్తి /సంస్థ తన ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువగా ఉన్నాయని, తాము ఆ అప్పులను తీర్చలేమని కోర్టులో వేసే దావానే ఐపీ. కోర్టు ఈ సంస్థ/వ్యక్తి యొక్క ఆర్ధిక వివరాలు తనిఖీ చేసి, వారిని దివాలా తీసినట్లు ధ్రువ పరుస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. కోర్టు రిసీవర్ ని నియమిస్తుంది. ఆ వ్యక్తి కి ఇచ్చిన అప్పు పూర్తిగా వసూలు అయ్యే అవకాశం ఉండదు. కనుకే రుణదాతలకి తమ దగ్గర అప్పు తీసుకున్న వారు ఐపీ పెడితే అందుకే ఇబ్బంది.

సంబంధిత పోస్ట్