సంక్షేమానికి భారీగా నిధుల కేటాయింపు

83031చూసినవారు
సంక్షేమానికి భారీగా నిధుల కేటాయింపు
మెుత్తం రూ. 2,90, 396 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ఆసరా పించన్ల కోసం రూ. 12,000 కోట్లు, దళితబంధు కోసం రూ. 17,700 కోట్లు, ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ.36, 750 కోట్లు, ఎస్టీ ప్రత్యేక నిధి కోసం రూ. 15,233 కోట్లు, బీసీ సంక్షేమం కోసం రూ.6,229 కోట్లు, మహిళా శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు, మైనార్టీ సంక్షేమం కోసం 2,200 కోట్లు కేటాయించారు.

సంబంధిత పోస్ట్