మేడారంలో భారీ బందోబస్తు

77చూసినవారు
మేడారంలో భారీ బందోబస్తు
తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనుంది. లక్షన్నర మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా. జాతరకు పోలీసు బందోబస్తును సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 14 వేల మంది పోలీసులు జాతర విధులు నిర్వహించనున్నారు. జాతర పరిసరాల్లో 500లకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్