భారీ భూకంపం.. 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు

78చూసినవారు
భారీ భూకంపం.. 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు
ఉత్తర పాపువా న్యూగినియాలోని ఓ మారుమూల ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూమి కంపించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. కాగా ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్