భార్యకు ఫోన్ కొన్న భర్త.. రెడ్‌హ్యాండెడె‌గా పట్టుకున్న ప్రేయసి (వీడియో)

59చూసినవారు
బిహార్‌లోని చాప్రాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రేయసిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. భార్య కోసం ఫోన్ కొనడానికి షాప్‌కి వెళ్లాడు. విషయం తెలుసుకున్న ప్రేయసి అక్కడికి చేరుకుని బాయ్ ఫ్రెండ్‌ని ప్రశ్నించగా.. కొత్త భార్య కోసం కొంటున్నట్లు ఒప్పుకున్నాడు. ఇది షాప్‌లో ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది. అయితే తన బాయ్ ఫ్రెండ్‌‌తో రెండేళ్ల నుంచి రిలేషన్‌లో ఉన్నానని, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తనకు తెలియదని ప్రేయసి పేర్కొంది.

సంబంధిత పోస్ట్