HYD: కాసేపట్లో భారీ వర్షం

13930చూసినవారు
HYD: కాసేపట్లో భారీ వర్షం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కాసేపట్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని GHMC హెచ్చరించింది. అత్యవసరం అయితే 040-21111111 లేదా 9000113667కు కాల్ చేయాలని సూచించింది. రంగారెడ్డి, వికారాబాద్ పాటు నగరంలోని మియాపూర్, నిజాంపేట్ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం పడుతోంది. సాయంత్రం 5 గంటల తర్వాత వర్షం ఎక్కువయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది.

సంబంధిత పోస్ట్