HYDను కేంద్ర పాలిత ప్రాంతం కానివ్వం: KTR

75చూసినవారు
HYDను కేంద్ర పాలిత ప్రాంతం కానివ్వం: KTR
హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయకుండా అడ్డుకుంటామని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 'HYD ఉమ్మడి రాజధాని కాకుండా, రాజ్యాంగం మార్చకుండా అడ్డుకునే శక్తి బీఆర్ఎస్ కే ఉంది. ఈ ఎన్నికల్లో 12 సీట్లు వస్తే ఏడాదిలోపే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలు శాసిస్తారు. తుంటి విరిగినా, కూతురు జైలు పాలైనా, నమ్మినవారు మోసం చేసి పార్టీ మారినా కేసీఆర్ బెదరలేదు. బస్సుయాత్ర పేరిట జనంలోనే తిరుగుతున్నారు' అని చెప్పారు.

సంబంధిత పోస్ట్