అంబర్పేట్ న్యూతులసి రామ్ నగర్ లో మూసి నది పరివాహక ప్రాంత ప్రజలు గత వారం రోజుల నుండి తిండి తిప్పలు నిద్రాహారాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు పోతుందనే టెన్షన్తో బుధవారం ఉదయం కుమార్ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. పరామర్శించడానికి వచ్చిన సిపిఎమ్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారావు బస్సుకి ఇలాంటి ఇబ్బంది ఉన్న ఇలాంటి సమస్యలతో దృష్టికి తీసుకురావాలని టెన్షన్ తో ప్రాణాల మీదికి తెచ్చుకోకూడదని కోరారు