ఓయూలో పాము కలకలం

53చూసినవారు
ఉస్మానియా యూనివర్సిటీలోని E-1 హాస్టల్ వసతి గృహం ప్రాంతంలో గురువారం పాము సంచరించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. పాము చాలా పొడవుగా ఉందని, రాత్రి సమయాల్లో పాములు సంచరిస్తుండడంతో భయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. వసతి గృహం పరిసరాల్లో వీధి లైట్లు ఏర్పాటు చేసి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు

సంబంధిత పోస్ట్