కాంగ్రెస్ లోకి అంబర్ పేట్ ఎమ్మెల్యే... క్లారిటీ

68చూసినవారు
కాంగ్రెస్ లోకి అంబర్ పేట్ ఎమ్మెల్యే... క్లారిటీ
తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతానని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అంబర్ పేట్ ఎమ్మేల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఇదంతా హస్తం పార్టీ మైండ్ గేమ్ అని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. 2పర్యాయాలు తనను ఎమ్మేల్యేగా గెలిపించింది కారు గుర్తు అని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చకువతోనే తాను రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానని కాలేరు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్