అంబర్ పేట్: మంత్రిని కలిసిన డిప్యూటీ మేయర్

84చూసినవారు
నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని డిప్యూటీ మేయర్ దంపతులు శాలువాతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్