అంబర్ పేట్: రైల్వే స్టేషన్ పనులను పరిశీలించిన కేంద్రమంత్రి

67చూసినవారు
బేగంపేట రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు 90% పూర్తి అయ్యాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులను అధికారులతో కలిసి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రూ. 38 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఫేస్-1 లో భాగంగా రూ. 28 కోట్లతో పనులు పూర్తీ చేస్తున్నామన్నారు. ఫేస్-2 లో భాగంగా రూ. 10 కోట్లతో పనులు చేపడతామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్