అంబర్ పేట్ లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం

51చూసినవారు
అంబర్ పేట్ లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం
బాగ్ అంబర్ పేట్ డివిజన్ బీజేపీ అద్యక్షుడు చుక్క జగన్ అధ్యక్షతన బుధవారం కురుమ బస్తీ కమ్యూనిటీ హాల్ లో కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి పుట్ట పాండురంగయ్య తో కలిసి ఆయన మాట్లాడారు. ఈనెల 20 న గురువారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నగరానికి వస్తున్న సందర్భంగా ఘనంగా స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్