జీహెచ్ఎంసీ సమస్యలపై పిర్యాదు చేయండి...

63చూసినవారు
జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు వెలగకపోవడం, హోటల్లో పాడైన ఫుడ్, పరిసర ప్రాంతాల్లో శానిటేషన్ లోపం, స్వచ్చ ఆటో ఇంటికి రాకపోవడం లాంటి అనేక సమస్యలకు మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా పిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. వీడియోలో చెప్పిన విధంగా మీరు అందించిన పిర్యాదు ప్రకారం టోకెన్ నెంబర్ అందిస్తారు. టోకెన్ నెంబర్ ఎంటర్ చేస్తే పిర్యాదు ఏ స్థితిలో ఉందో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్