హైదరాబాద్: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

54చూసినవారు
హైదరాబాద్: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం
హైదరాబాద్, జీడిమెట్ల ట్రాన్స్ కో ఏఈ గురువారం రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. విద్యుత్ కేబుల్ లైన్ ఏర్పాటు చేసుకుందుకు ఏఈ సురేందర్ లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్