అవినీతిపై ఏసీబీ కి పిర్యాదు చేసా: బక్క జడ్సన్

52చూసినవారు
రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఏసీబీ కి పిర్యాదు చేసినట్లు బక్క జడ్సన్ తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అయన మాట్లాడుతూ. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచే ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి అక్రమాలకు బీజం వేశారని ఆరోపించారు. తను పూర్తి స్థాయి ఆధారాలను సేకరించి ఏసీబీకి పిర్యాదు చేశానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్