మహిళ అదృశ్యం

65చూసినవారు
మహిళ అదృశ్యం
వికారాబాద్ శివరెడ్డిపేట్ గ్రామానికి చెందిన శంకరమ్మ అనే మహిళ తప్పిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం ఉదయం బయటకు వెళ్లిన శంకరమ్మ అంబర్ పేట సిగ్నల్ దగ్గర తప్పిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిస్తే పోలీసులకి సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్