పీజీఆర్‌ఆర్‌సీడీఈలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

55చూసినవారు
పీజీఆర్‌ఆర్‌సీడీఈలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల
ఓయు దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్‌ జి. రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు పీజీఆర్‌ఆర్‌సీడీఈ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ జీబీ రెడ్డి తెలిపారు. యూజీసీ నిబంధనల మేరకు వివిధ కోర్సులకు ప్రతి ఏటా రెండు దఫాలుగా ప్రవేశాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా మొదటి దఫా శుక్రవారం నుంచి అక్టోబర్‌ 15వ తేదీ వరకు ప్రవేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్