ఓయూలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

82చూసినవారు
ఓయూలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి చనగని దయాకర్ అద్వర్వంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజల పక్షాన ప్రధాని మోడీ చేస్తున్న అరాచకాలపై పోరాడుతూనే ఉంటారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్