శాలిబండలో అక్బరుద్దీన్ ఒవైసీ ప్రచారం

80చూసినవారు
శాలిబండ డివిజన్ పరిధి ఫతే దర్వాజా, జలాల్ కుంచ ప్రాంతాల్లో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీతో కలిసి ఆ పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి మద్దతుగా గురువారం ప్రచారం చేశారు. మరోసారి అసదుద్దీన్ కు పూర్తి మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మే 13న జరిగే పోలింగ్ లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. కార్పొరేటర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్