దైవ చింతనతో మానిసిక ప్రశాంతత: డిప్యూటీ మేయర్

65చూసినవారు
దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. హిమాయత్ నగర్ లోని టీటీడీ దేవస్థానంలో శ్రీ వేంకటేశ్వర స్వామి 19వ వార్షిక బ్రహ్మోత్సవాలకు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్, ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ అద్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈసందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్