బహదూర్ పురా లో హైడ్రాకి వ్యతిరేకంగా నిరసన

53చూసినవారు
హైడ్రాకి వ్యతిరేకంగా బాధితులు శనివారం బహదూర్ పురాలో నిరసన చేపట్టారు. బహదూర్ పురా ఫ్లై ఓవర్ వద్ద బాధితులు రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. కూల్చివేతలపై హైడ్రా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నామని ఇప్పుడు వచ్చి తమ ఇళ్లను ఖాళీ చేయించడం ఏంటని వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్