నిషేధిత స్టరియడ్లను అమూత్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసిన SOT

76చూసినవారు
పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బండ్లగూడ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అనుమానస్పందంగా సంచారిస్తుదండంతో వాళ్ళను విచారించిగా మహమోద్ నావాజ్, మహమోద్ అబ్దుల్ వాలీ వీరి వద్ద నుండి నిషేధిత 18స్టీరియడ్ ఇంజెక్షన్స్ లభించాయి. వాటిన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్ట్ చేసిన సౌత్ ఈస్ట్ టాస్క్ పోలీసులు తదుపరి విచారణ కోసం బండ్లగూడ పోలీసులు అపగించారు. కేసు నమోదు చేసుకొని విచరిస్తున్న బండ్లగూడ పోలీసులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్