చాంద్రాయణగుట్ట: బైకును డీ కొట్టిన లారీ.. వ్యక్తి మృతి

66చూసినవారు
హైదరాబాద్ శివారు మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదర్శ పొదుపు సంఘం వద్ద బైక్ యూ టర్న్ తీసుకుంటుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్