తనాకేమో హిందీ, ఇంగ్లీష్ రాదు, నాకేమో తెలుగు రాదు: ఓవైసీ

56చూసినవారు
మంత్రి సితక్కకు హిందీ, ఇంగ్లీష్ అర్థం కావట్లేదని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో అన్నారు. మంత్రికి సమస్యలు చెబుధామంటే తనకేమో తెలుగు రాదని సభలో నొక్కి చెప్పారు. వెంటనే ఓవైసీ వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్ ఇచ్చారు. నేను తెలుగు గడ్డ మీద పుట్టాను. మై మధర్ టంగ్ ఇస్ తెలుగు. గిరిజన ప్రాంతానికి చెందిన బిడ్డను. అందుకే హిందీ, ఇంగ్లీష్ లో స్పష్టంగా మాట్లాడలేను. అంటూ మంత్రి వివరణ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్