కార్పొరేటర్ కోలుకోవాలని పూజలు

63చూసినవారు
కార్పొరేటర్ కోలుకోవాలని పూజలు
గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న జంగమ్మెట్ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ రహెమాన్ కోలుకోవాలని కోరుతూ ఎస్సీ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు పులికంటి నరేష్ కందికల్ గేట్ చిత్ర గుప్త స్వామి దేవాలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో సునీల్, సాయి, శేఖర్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్