ఇండ్లకు సిల్ వేసిన రెవెన్యూ అధికారులు

71చూసినవారు
ఇండ్లకు సిల్ వేసిన రెవెన్యూ అధికారులు
ఛాదర్ ఘాట్ ప్రాంతంలో ఇండ్లకు రెవెన్యూ అధికారులు సీల్ వేశారు. మార్కింగ్ చేసిన ఇళ్లను కూల్చేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధం అయ్యారు. మూసి సుందరీకరణలో భాగంగా ఛాదర్ ఘాట్ ప్రాంత వాసులకు పునరావాస కేంద్రాలకు తరలించి రెవెన్యూ అధికారులు ఇళ్లను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇండ్లను కూలగొట్టిన తర్వాత ఐరన్, ఇతర మెటీరియల్ తీసుకెళ్లేందుకు నిర్వాసితులకు రెవెన్యూ అధికారులు అనుమతి ఇచ్చారు.

సంబంధిత పోస్ట్